ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు తీర్పుతో రాజధాని రైతులు హర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 03:25 PM

ఏపీలోని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమరావతి రాజధాని ఐకాస హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తుళ్లూరు, కృష్ణాయపాలెంలోని దీక్షా శిబిరాల్లో న్యాయదేవతకు రాజధాని రైతులు క్షీరాభిషేకం చేశారు. పేదలను మోసం చేసేందుకే ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌లో స్థలాలు ఇచ్చిందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com