ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదలపై సీఎం జగన్ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 05:46 PM

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని, ఈ కార్యక్రమాలను తానే స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లుకు సూచించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com