టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన అక్రమాలకు లోకేశ్ బాధ్యుడంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు నారా లోకేశ్ నేడు మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. లోకేశ్ కోర్టుకు వస్తున్న విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa