రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ చంద్రబాబు తోనే సాధ్యమని రాష్ట్ర తెలుగు కార్యనిర్వహక కార్యదర్శి వంగ సాంబి రెడ్డి అన్నారు. శనివారం కొల్లిపర మండలంలోని కుంచవరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులతో కలిసి ఆయన గ్రామంలోని ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ ఫెస్ట్ గురించి వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుకి సాధ్యమని అన్నారు.