విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం హౌసింగ్, ఇళ్ల పట్టాలు, టవర్లకు భూ సేకరణ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ యం. గౌతమి, డిఆర్ఓ గాయత్రి దేవి, అసిస్టెంట్ కలెక్టర్ కుషాల్ జైన్, తదితరులు పాల్గొన్నారు.