ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజకీయాలు హిందువుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ప్రత్యేకతను సంతరించుకుంది. అనుమతి లేకుండా ఉత్తర ప్రదేశ్లో ఏ దేశ జెండా అయినా ఎగరకూడదని ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా నియమాలను ఉల్లంఘించి ఇతర జెండాలను ఎగురవేస్తే వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తామని కఠినంగా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa