చంద్రబాబు ఇతర పార్టీల నేతలను ఉసిగొల్పి ప్రభుత్వంపై విషం కుమ్మరించినా జన లో వ్యతిరేకత కనిపించడం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 'ఆశలన్నీ అడుగంటినప్పుడు విచక్షణ కోల్పోయి TDP శ్రేణులకి ఉన్మాదం ఆవహిస్తుంది. చంద్రబాబు పరిస్థితి అదే. కుమారుడి యువగళం పెయిడ్ ఆర్టిస్టులతో దినదినగండంగా సాగుతోంది. దీంతో ఆఖరి అస్త్రంగా చంద్రబాబు హింసకు తెరలేపి, ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు' అని ట్వీట్ చేశారు.