కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి నరసరావుపేట పట్టణంలో రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనున్న నేపథ్యంలో కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలు నుంచి శనివారం సంబంధిత శాఖల అధికారులతో జేసీ శ్యామ్ ప్రసాద్, కల్నల్ పునీత్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa