చంద్రబాబు పథకం ప్రకారమే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ భౌతిక దాడులకు చేయిస్తున్నాడని గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి అన్నారు. ముత్యాలంపాడులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాసు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలందరికి దగ్గరయ్యాని అన్నారు.