చంద్రయాన్-3లోని ఇంజిన్ను మండించడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా ఈ వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. ఇలాంటి విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తారు. చంద్రుడికి అతి దగ్గరగా చేరుకోవడంతో ఇస్రో దానికి సంబంధించిన ఫోటో వీడియోను షేర్ చేసింది.