ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అన్నారు. ఢిల్లీలో అవినీతి రహిత, సమర్ధవంతమైన పాలన అందించడమే ఈ బిల్లు లక్ష్యమని అన్నారు. 2015కి ముందు ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై సీఎంలు ఎలాంటి సమస్యలు లేవనెత్తలేదని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa