ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారికంగా బిల్లు ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది అమల్లోకి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa