ఈ వారమంతా ఎండలు ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్రాల్లో ఎక్కడా అల్పపీడనం అనలేదు. మేఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పట్లో దట్టమై మేఘాలు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు.అరేబియా సముద్రం నుంచి వేడి గాలులు. తెలుగు రాష్ట్రాలపై వీస్తున్నాయి. అందువల్ల విపరీతమైన వేడి వాతావరణం ఉంటోంది. అలా కాకుండాబంగాళాఖాతం నుంచి గాలులు వీస్తూ ఉంటే బాగుండేది. ఎందుకంటేతూర్పు ఆసియా దేశాలపై దట్టమైన మేఘాలు ఉన్నాయి.