ప్రభుత్వ తపాలా కార్యాలయాలలో జాతీయ త్రివర్ణ జెండాను ఒక్కొక్క జెండా 25/- అమ్ముతున్నారు. బుధవారం చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయం పై ఎగరవేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిపైన దుకాణాల పైన జెండాను ఎగురవేయాలి దేశ సమైక్యతను చాటాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం సరసమైన ధరలకే పోస్ట్ ఆఫీస్ ల ద్వారా త్రివర్ణ జెండాను విక్రయిస్తున్నారు ప్రతి భారతీయుడు కొనుగోలు చేసి ఇంటిపైన ఎగరవేసి భారతీయ ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa