హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురిసిన వర్షాలకు జిల్లాలోని గిరి నది పొంగిపొర్లుతోంది. దీని ధాటికి సమీపంలోని మలాగి దడియత్ గ్రామంలోని నివాస ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. అయితే వారిని శిథిలాల కింద గుర్తించామని, అప్పటికే వారంతా మరణించారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa