ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు గ్రామాలలో నా భూమి-నా దేశం కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 03:58 PM

కారంచేడు మండల పరిధిలోని ఆరు గ్రామాలలో గురువారం నిర్వహించిన నా భూమి-నా దేశం, నా మట్టి-నా దేశం కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిపూడి, దగ్గుబాడు, కుంకలమర్రు, తిమిడిదపాడు, యర్రంవారిపాలెం, పోతినవారిపాలెం గ్రామాలలో ఎంపీడీవో విజయలక్ష్మి మొక్కలు నాటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వీరులకు వందనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa