గుంటూరు జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. ఈనెల 11న హైదరాబాద్ లో 19: 00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07447) సత్తెనపల్లి 22: 42, గుంటూరు 23: 45కు చేరుతుంది. 27, 29 తేదీల్లో సికింద్రాబాద్ లో 08. 00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07161) గుంటూరు 12. 30 చేరుతుంది. ఈనెల 14న సికింద్రాబాద్లో 19: 30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07069) గుంటూరు 23: 45కు చేరుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa