ఉత్తర కొరియా యుద్ధ భేరి మోగించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధం కావాలంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసినట్లుగా ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా అత్యున్నత స్థాయి మిలటరీ జనరల్ ను మార్చారు. ఆయుధాల ఉత్పత్తి పెంచాలని కిమ్ ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 24 మధ్య అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa