రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. యూపీ అజంఘర్ కు చెందిన 17 ఏళ్ల మనీష్ గురువారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనీష్ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో చేరి జేఈఈ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa