పంజాబ్ సరిహద్దుల్లో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ఓ పాకిస్తాన్ చొరబాటుదారుడు యత్నించగా, బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. తార్న్ తరణ్ జిల్లాలోని థెకలాన్ గ్రామ సమీపంలోని సరిహద్దు వద్ద శుక్రవారం అనుమానాస్పదంగా చొరబాటుదారుడి కదలికలను జవాన్లు గమనించారు. ఈ క్రమంలో భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నించడంతో కాల్పులు జరిపి హతమార్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa