గుంటూరు -కర్నూల్ జాతీయ రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వినుకొండ మండలంలోని చీకటిగలపాలెం సమీపంలో బ్రహ్మర టౌన్షిప్ దగ్గరలో కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటన లో శ్రీకాకుళం కు చెందిన శ్రీనివాస చారి (45) మృతి చెందగా.. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa