జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఎదుటే పార్టీ కార్యాలయంలోనే జన సైనికుల మీద జరిగిన దాడుల దృశ్యాలు చీరాల పార్టీ వాట్సప్ గ్రూపులో గ్రూపులో ఆదివారం వైరల్ అయ్యాయి. తోట అంజి, భూపతి మురళి అనే పార్టీ నేతలు ధనుష్, కోటి అనే వారిని మాట్లాడటానికని పార్టీ కార్యాలయానికి పిలిపించి వారిని చితక బాదారు అంటూ వారి ఫోటోలను ఆ గ్రూపులో పోస్ట్ చేశారు. ఇది రియాజ్ అసమర్ధత అని కామెంట్లు పెట్టారు.