గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 10 మండలాల్లో వర్షపాతం నమోదు కాగా. కొల్లిపర మండలంలో 47. 4 మిల్లీ మీటర్లు, కాకుమాను 25. 8, పెదనందిపాడు 24. 2, ప్రత్తిపాడు 5. 2, పొన్నూరు 4. 2, మంగళగిరి 3. 4. పెదకాకాని 2. 4. దుగ్గిరాల 1. 8, వట్టిచెరుకూరు 1. 8, తాడికొండ మండలంలో 1. 2 మి. మీ చొప్పున వర్షం పడింది. సగటున 6. 5 మి. మీ వర్షపాతం నమోదైంది.