ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 03:37 PM

ఏపీలో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ఎదుట పర్చారు. ఈ ఐదుగురిపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని.. వారిపై 412 ఫిర్యాదులు రాగా.. 416 మంది బాధితులను గుర్తించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com