విజయనగరంలోని 50వ డివిజన్ వైఎస్సార్ నగర్ లో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని చదివి వినిపించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసున్నారు. వైఎస్సార్ నగర్ లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.