చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ఉపాధ్యాయుడిని తొలగించడంపై ప్రముఖ ఆన్‌లైన్ విద్యావేదిక అన్‌అకాడమీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ‘‘చదువుకున్న వారికి ఓటేయాలని సూచించడం నేరమా? ఈ టెక్నాలజీ యుగంలో నిరక్షరాస్యులైన ప్రజాప్రతినిధులు ఆధునిక భారత్‌ను నిర్మించలేరు’’ అని సీఎం పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa