పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి అండగా కడప బ్లూ కోల్ట్ పోలీసులు రక్షక్ వాహనం ద్వారా కడప కొత్త బస్సు స్టాండ్ వద్దకు చేర్చి అనంతరం 108 వాహనంలో రిమ్స్ కి తరలించారు. పక్కీరుపల్లిలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో పురిటి నొప్పులు అధికం కావడంతో మహిళ ఆవేదన చెందుతున్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్ సిబ్బంది ఆపన్న హస్తం అందించారు. గర్భిణీ మహిళను ఆదుకున్న పోలీసులను ఎస్పి అభినందించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa