ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2023, 06:16 PM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో ని ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని శనివారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిన్నా ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సరైన వసతులు కల్పించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com