హిందూ మహాసముద్రంలోకి మరోసారి చైనా నిఘా నౌక ‘‘షి యాన్-6 ప్రవేశించనుంది. షి యాన్-6ను శ్రీలంకలో నిలిపేందుకు బీజింగ్ అనుమతులు కోరిందని శ్రీలంక అధికారులు వెల్లడించారు. అయితే తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, చైనా అభ్యర్థనను ప్రాసెస్ చేస్తున్నామని పేర్కొన్నారు. షి యాన్-6 సముద్ర గర్భంలోని కీలక మార్గాల్లో సర్వేలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మరోసారి భద్రతా పరమైన ఆందోళనలు తలెత్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa