నంద్యాల జిల్లాలో పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఈరోజు సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని అవుకు మండలం జునూతల, పాణ్యం మండలం కందికాయపల్లె, ముద్దవరం వద్ద ఈ ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa