చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టే క్షణం కోసం యావత్ భారతావని ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్-3ని నింగిలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM-3) రూపకల్పనలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్ నాథ్ భారతి, రోవర్, ల్యాండర్ నిర్మాణం ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ.వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.కల్పన, URSC డైరెక్టర్ ఎమ్.శంకరన్, సాఫ్ట్ ల్యాండింగ్ కు థ్రస్టర్లను LPSC డైరెక్టర్ వీ.నారాయణన్, ISTRAC డైరెక్టర్ బీఎన్ రామకృష్ణ కీలకంగా వ్యవహరించారు.