రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు(ఆగస్టు 25) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మెంటాడలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శంకుస్ధాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యూనివర్సిటీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న కోర్సులతో పాటు పరిశోధనల కోసం కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa