వేమూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారని మాజీ మంత్రి , టీడీపీ నేత నక్కా ఆనంద బాబు ఆరోపిస్తున్నారు. నేడు కొల్లూరు తహాశీల్దార్, పోలీసు స్టేషన‌్లలో వినతి పత్రాలను అందజేసింది. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాటం చేస్తున్న నక్కా ఆనందబాబును, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆనందబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫీయాకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa