సమాజంలోని సమస్యలను వెలికి తీసి నిరంతరం ప్రజల పక్షాన నిలిచే కలం వీరులైన జర్నలిస్టులకు అవనిగడ్డకు చెందిన విద్యార్థినిలు రాఖీలు కట్టి తమ సోదర భావాన్ని చాటుకున్నారు. గురువారం అవనిగడ్డలోని ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ సోదరులకు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు రాఖీలు కట్టారు. మీరే మాకు రక్షగా ఉండాలంటూ విద్యార్థినులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa