జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం దగ్గర పడుతున్న సమయంలో.. నెల్లూరుకు చెందిన దుగ్గిశెట్టి సుజయ్‌బాబు జనసేనానిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘నా జీవిత ధ్యేయం - నీ బాటలో పయనం’ అంటూ దానికి క్యాప్షన్ జతచేశారు. ఎంతో వ్యయ ప్రయాలసకు ఓర్చి వెండితో పవన్ చిత్రాన్ని రూపొందించిన సుజయ్‌ను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa