పుత్తూరు పట్టణములోని గ్రామదేవత ఆరెటమ్మ సింహ వాహనంపై ఊరేగిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ప్రతి ఏటా పుత్తూరు గంగజాతర ముందు మంగళవారం ఆరెటమ్మ బ్రహ్మోత్సవం నిర్వహించడం మానవాహితీ ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తి విశేషంగా అలంకరించి సమ వాహనంలో ఊరేగించారు. కార్యక్రమంలో మహిళల అధికంగా పాల్గొన్నారు