టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం సిద్దవరం పంచాయతీ నందు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకు సింగనమల పంచాయతీ నందు, 12 గంటలకు ఈటిమార్పురం పంచాయతీ నందు నిర్వహించనున్నారు. పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa