దేశంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ,ఒరిస్సా, గుజరాత్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్టాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ, కేరళ,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 14వరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలిని వాతావరణ శాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa