నేడు ముంబైలో జరగబోయే మీటింగ్ టీఎంసీ మినహా మిగిలినవారు హాజరవుతారని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఇండియా కూటమి కమిటీలో సభ్యుడైనా టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ హాజరుకావటం లేదని చెప్పారు. ఈ రోజే ఆయనకు ఈడీ సమన్లు వచ్చాయని తెలిపారు. ఆయన సీటును ఖాళీగా ఉంచి.. ఇండియా కూటమి నేతలను కేంద్ర ఏజెన్సీలు ఎలా ఇబ్బందిపెడుతున్నాయో ప్రజలకు చూపించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa