లోన్‌ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయిన 30 రోజుల్లోగా డాక్యుమెంట్లను కస్టమర్లకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. సరైన కారణాలు లేకుండా బ్యాంకులు/సంస్థల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగితే కస్టమర్లకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa