ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్డుకోవడం ఎంతవరకు సబబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 15, 2023, 04:37 PM

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడులో చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీధర్ ఆధ్వర్యంలో  దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి  మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును దోషిని చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి  రెండేళ్లు ఆలోచన చేసిందన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండానే చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఉద్యోగులను నిరసన చేయకుండా పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగులను కేటీఆర్  పోలీసులతో బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com