కశింకోట మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు కలగ లక్ష్మి గున్నయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతి పధకంలో అర్హులైన వారికి అందాలే చూడాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి దంతులూరి శ్రీధర్ రాజు, రాష్ట్ర వాటర్ వేస్ అధారిటీ చైర్మన్ దంతులూరి శ్రీధర్ రాజు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa