మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు నిరసనగా హిందూపురం నియోజకవర్గంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చిలమత్తూరు మండల కేంద్రంలో టిడిపి నాయకులు కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి వైయస్ జగన్మోహన్ రెడ్డి డౌన్లోడ్ అంట నినాదాలు చేస్తూ తమ ప్రియతమ నేతను అక్రమ కేసుల్లో జైలుకు వేశారని వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa