సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ పాండ్యకు రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకపోతే.. వన్డే వరల్డ్ కప్‌లో అలసిపోతారు. అందుకే విశాంత్రి ఇచ్చినట్లు’’ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa