దేశంలోకి మరో ఆరు నెలల్లో తొలి హైస్పీడ్ ట్రైన్ రాబోతుంది. సనంద్ లో సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్రకటన చేశారు. ఈ రైలు గుజరాత్ లోని అహ్మదాబాద్-సనంద్ మధ్యలో నడుస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా జపాన్ సహకారంతో చేపడుతున్నబుల్లెట్ రైలు కారిడార్ పూర్తయితే ముంబయి నుంచి అహ్మదాబాద్ కు కేవలం 2.58 గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa