భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, లోపాలు సరిదిద్దుకుని విజయం కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరు జట్లలోని బ్యాటర్లు మెరిస్తే పరుగుల విందు ఖాయంగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa