గత ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్ష చేపట్టాలని ఏపీ సర్కారు సిట్ ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రావడంతో కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం వేసే కౌంటరు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించిన అత్యున్నత న్యాయస్థానం.. అనంతరం విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa