ఖలిస్థాని ఉగ్రవాది నజ్జర్ హత్య విషయంలో భారత్-కెనడా మధ్య వాతావరణం వేడెక్కింది. తాజాగా దీనిపై కెనడా రక్షణమంత్రి బిల్ బ్లయిర్ స్పందించారు. భారత్‌తో సంబంధాలు కెనడాకు చాలా ముఖ్యమన్నారు. ఒకవేళ ట్రూడో ఆరోపణలు వాస్తవాలుగా రుజువైతే అది కెనడా సార్వభౌమాధికార ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa