అనంతపురం రూరల్ నందు చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేసి వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సోమవారం కళ్యాణదుర్గం టీడీపీ యువనేత ఉన్నం మారుతి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీతమ్మను శాలువాతో సన్మానించి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా సురేష్, కొండాపురం మాజీ సర్పంచ్ అనిల్ చౌదరి, అరవింద్, శీనా పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa