గన్నవరం మండలం దావజీగూడెం వంతెన డౌన్ లో కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు గత నాలుగు రోజులుగా నిలిపివేశారు. దీని తో ఎవరి కారోఎందుకు ఇక్కడ నిలిపారో తెలియక స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఏదైనా రిపేర్ వచ్చి ఆగి ఉందా లేదా ఎవరైనా వదిలిసి వెళ్లిపోయారా? అని చుట్టుప్రక్కల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.